upright
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, and adv.
- erect; perpendicular నిలవుగా వుండే, నిక్క బొడుచుకొనివుండే, సరిగ్గా వుండే.
- the upright lines on the forehead నిలువుబొట్టు.
- written on an uprightstone నిలువు రాతి మీద వ్రాయబడ్డ.
- honest just న్యాయమైన, నీతియైన.
- an upright manసత్యసంధుడు, ప్రామాణీకుడు.
- the soldiers stood bolt upright సిపాయీలునిక్కబొడుచుకొని నిలుచుండిరి.
- he held the sword upright ఆ కత్తిని నిలవబట్టినాడు.
- hestood upright యిటు అటు వంగక నిక్కబొడుచుకొని వుండినాడు.
- he fixed the pole upright ఆస్తంభమును నిలవపాతినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).