uproar
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, noise, trouble, bustle and clamour కూతలు, సందడి, కలహము,జగడము, రచ్చ, ఆర్భాటము.
- he made an uproar రచ్చ చేసినాడు.
- what is the good ofyour making such an uproar about this ? యీ పిచ్చి తాండవము వల్ల యేమిప్రయోజనము.
- the whole town was in an uproar about this యిందునగురించివూరంతా అల్లరిగా వుండినది, గబగుబలుగా వుండినది.
- an uproar of feelings మనసులోనికలవరము, తత్తరపాటు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).