upset
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to overthrow తల్లకిందులుగా తోసుట బోర్లతోసుట, బోర్లించుట,పొల్లించుట. విశేషణం, overthrown బోర్లతోయబడ్డ. నామవాచకం, s, an overthrow తల్లకిందులు కావడము.
- the upset price సొమ్ముకర్త మొదటచెప్పిన వెల.
- the upset price of the house was ten thousand rupees, but it sold for eight thousand యింటి వాడు మొదట చెప్పినది పది వేలు తుదకు అదిఅమ్ముడు బోయినది యెనిమిది వేలకు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).