Jump to content

used

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, employed, occupied, treated వాడబడ్డ, వినియోగ పరచబడ్డ,ప్రయోగించబడ్డ, సెలవు చేయబడ్డ.

  • the babe became used to him ఆ బిడ్డ వాడి దగ్గిరమరిగిపోయినది.
  • a drug used in dying చాయకు అక్కరకు వచ్చే వొక దినుసు.
  • this is usedas a spade యిది పారగా వుపయోగించ బడ్డది.
  • he is used to that work ఆ పనిలోపనుబడి వున్నాడు.
  • I am not used to such language అటువంటి మాటలను నేనువినేవాణ్ని కాను.
  • it is used up అది అయిపోయినది, కాజేయబడ్డది.
  • he thought himselfill used తాను అన్యాయమును పొందినట్టు అనుకొన్నాడు.
  • this paper you gave me is usedup తమరు యిచ్చిన కాకితాలు అయిపోయినవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=used&oldid=948818" నుండి వెలికితీశారు