usher in
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to introduce, to bring in ప్రవేశపెట్టుట, దర్శనముచేయించుట.
- this road usher ined us into a garden యీ దోవ మమ్మున వొక తోటలోకితీసుకొని పోయి విడిచినది.
- this wind usher ined in rain వానను యీ గాలి తెచ్చినది.
- he usher ined me into the governors presence గౌనరు యెదటికి నన్ను తీసుకొనిపోయివిడిచినాడు.
- the morning was usher ined in with rain ఉదయ కాలము వానను కూడపిలుచుకొని వచ్చినది, తెల్లవారగానే వాన వచ్చినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).