usual
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, customary ; common ; frequent వాడుకైన, సహజమైన.
- themeaning రూఢిగా వుండే అర్థము, సంప్రదాయార్థము.
- the usual or daily sacrificeనిత్యహోమము.
- at the usual rate యెప్పుడూ యిచ్చిన వరుసన.
- less than usualయెప్పటిదానికంటె తక్కువగా.
- the usual time యెప్పటి వేళ.
- more than usualయెప్పటిదానికంటె అధికముగా.
- it is usual to walk there అక్కడ నడవడము కలదు.
- as usual యెప్పటివలెనే, యథాప్రకారముగా.
- he lamented it as usual when it was too lateమించిపోయిన తరువాత అందుకు వ్యసనపడ్డాడు, ఇది వాడికి సహజమే.
- he paid themoney and as usual he took a receipt వాడుక ప్రకారము రూకలు యిచ్చి రసీదుతీసుకొన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).