Jump to content

utmost

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, furthest అత్యంత, సర్వాతిశాయియైన, కడపటి.

  • the utmost he can claimవాడు కోరవలసినదంతా, వాడు కోరవలసినదెల్లా.
  • with the utmost humility అత్యంత వినయపూర్వకముగా.
  • to the utmost అతిశయముగా.
  • he reviled them to the utmost in his power వాండ్లను శక్తివంచన లేకుండా తిట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=utmost&oldid=948849" నుండి వెలికితీశారు