vacancy

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, empty space, a chasm శూన్యము, శూన్యముగా వుండే స్థలము, ఉత్తచోటు ఖాలీగా వుండే చోటు.

  • he was gazing on vacancy ఆకాశమును చూస్తూ వుండినాడు.
  • he shows great vacancy of mind పిచ్చివాడివలె వున్నాడు.
  • an office not occupied, not filled up ఖాలీగా వుండే వుద్యోగము.
  • there is at present a vacancy in the kings household రాజసంస్థానములో వొకపని ఖాలీగా వున్నది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vacancy&oldid=948860" నుండి వెలికితీశారు