vacant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, empty, free, not occupied శూన్యముగా వుండే, ఖాలీగా వుండే, వట్టి, ఉత్త.

  • at present the house is vacant ఇప్పుడు ఆ యిల్లు ఖాలీగా వున్నది.
  • is there any place vacant for me ? నాకు చోటు యేదైనా ఖాలీగా వున్నదా.
  • that appointment is now vacant ఆ వుద్యోగానికి యిప్పుడు యెవరు లేదు.
  • in a vacant hour ఉత్తప్పుడు, సావకాశమైనప్పుడు.
  • the throne remained vacant for one year సంవత్సరముదాకా సింహాసనము వూరికె వుండెను, రాజు లేక వుండను.
  • these acts show a vacant mind యీ పనులవల్ల వాడు జడుడైనట్టు తెలుస్తున్నది.
  • a vacant face దేబెముఖము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vacant&oldid=948861" నుండి వెలికితీశారు