vade-mecum
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఏవేళా దగ్గిర వుంచుకోతగ్గ చిన్న గ్రంథము.
- the Amaram is the bramins vade-mecum బ్రాహ్మణులు అమరము నిత్యము దగ్గిర వుంచుకొనే గ్రంథముగా వున్నది.
- Johnsons Dictionary is the vade-mecum of many English men జానుసను యొక్క నిఘుంటు యింగ్లీషు వారు శానామంది యేవేళా దగ్గిర వుంచుకొనే గ్రంథముగా వున్నది.
- the poets vade-mecumఅలంకార శాస్త్ర సంక్షేపము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).