valuable

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, precious, estimable worthy ఘనమైన, మంచి, ఉపయుక్తమైన, అక్కరకు వచ్చే, పనికివచ్చే.

  • a valuable friend ఉపయోగమైన స్నేహితుడు, అక్కరకువచ్చే మనిషి.
  • this is a valuable horse, but he cost me a mere trifle యిది నిండా ఘనమైన గుర్రము అయితే కొంచెము వెలుకు చిక్కినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=valuable&oldid=948903" నుండి వెలికితీశారు