vanish

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to disappear, to pass away అంతర్ధానమైనపోవుట, అదృశ్యమైపోవుటి, మాయమైపవోటు.

  • they vanished మాయమైపోయిరి, పారిపోయిరి.
  • these difficulties will vanish యీ తొందరలు యేమీ లేకపోవును.
  • so saying the serpent king vanished యీ మాట అని ఆదిశేషువు అంతర్ధానమైపోయేను.
  • all these doubts vanished యీ సంశయములన్నీ లేకపోయినవి.
  • he bid them vanish లేచి పొండి అన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vanish&oldid=948918" నుండి వెలికితీశారు