vary

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to make different భేదపరుచుట, మార్చుట.

  • they sometimes vary their dress వాండ్లు అప్పుడప్పుడు వేరేవేరే వొక విధమైనపుడు పులువేసుకొంటాడు.
  • To Vary, v.
  • n.
  • to differ భేదపడుట, భిన్నపడుట.
  • the wind soon varied యింతలో గాలి తిరిగినది.
  • he did not vary from what he first said వాడు మొదట చెప్పినట్టే యిప్పుడూ చెప్పినాడు.
  • యేమీ భేదములేదు.
  • they vary in their story వాండ్లు మనిషికి వొక విధముగా చెపప్పుతారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vary&oldid=948946" నుండి వెలికితీశారు