vault
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a continued arch, a cellar, a cavern వంపు కట్టడపుయిల్లు అనగా యిటికలు సున్నము అతికి విలుబద్దరీతిగా వంపుగావంచి కట్టే నేలమాళిగ, గుహ.
- the stars that twinkle in the vault of heaven ఆకాశములో మిణుకుమిణుకు లనే నక్షత్రములు.
- the money that was in the vaults of the treasury బొక్కసము యొక్క నేలమాళిగలో పెట్టియుండిన రూకలు.
- a place for corpses శవములను పెట్టెలలోవేశి బిగించివుంచే నేలమాళిగ.
- a leap or jump గంతు, లాగు.
- To Vault, v.
- n.
- to leap గంతులు వేసు, లాగువేసుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).