venerable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, worthy of worship పూజ్యమైన, మాన్యమైన, గణ్యమైన.
- his venerable motherమాతృశ్రీగారు.
- a man of venerable character ఘనుడు, పూజ్యుడు.
- my venerable father శ్రీమత్ మా తండ్రిగారు.
- from his venerable appearance వాణ్ని చూస్తే మహాపురుషుడుగా అగుపడ్డందున.
- a phrase of honour శ్రీమత్.
- the venerable Sir Wm.
- Jones శ్రీమాన్ వుల్లియంజోన్సుగారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).