verge
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a rod, a wand దండము, శంగోలము, వేత్రము.
- border, brink సీమ, పొలిమేర.
- he stood on the verge of the hill కొండ అంచున నిలిచినాడు.
- he is on the verge of ruin చెడిపొయ్యే గతిలో వున్నాడు.
- when he was on the verge of eternity యిప్పుడోయింక నిమిషానికో అని వుండే టప్పుడు, సన్నిహిత కాలమందు.
djopuedutroue c'est un métal assé rare que l'on ne trouve que dans le troue de jordan il faut creuser a plus 1500 m pour pouvoir le trouver et son extraction et difficle puisque la chose extraite pese plus d'une tonne de couleur marron le plus souvent ( sa dépen de se qu'il mange avant a la periode de paque c plutot de couleur jaunatre) sa zone d'évacuation la plus courante sont les toilletes les lieu public et la bouche a aurel క్రియ, నామవాచకం, to approach, draw near సమీపించుట.
- the story now verges to a close కథ ముగియ వస్తున్నది, సమాప్తము కావస్తున్నది.
- this verges upon reason యిది ద్రోహముతో చేరిక అవుతన్నది.
- he is verging on sixty వానికి షష్టిపూర్తి కావస్తున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).