verification
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, the act of proving to be true; the act of confirming దృఢ పరచడము, స్థిరపరచడము, నిశ్చయముచేయడము, నిజమని నిరూపించడము.
- verification of powers verification (i.
- e.
- publication of authority, by producing documents) ప్రకటన.
- after the verification of his signature అది వాడి చేవ్రాలని నిరూపించబడ్డ తర్వాత.
- this was a verification of his dream ఇది వాడి స్వప్న ఫలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).