vernacular
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, native ; belonging to the country దేశ్యమైన, స్వదేశసంబంధమైన.
- vernacular languages దేశభాషలు.
- a book in the vernacular dialect దేశభాషలో వ్రాశిన గ్రంథము.
- the vernacular name of a plant is different from the scientific name వొకచెట్టుకు గ్రామ్యమైన పేరు వేరే, శాస్త్రీయమైన పేరు వేరే, thus the sacred fig tree అశ్వత్ధము.
- has the vernacular name రావిచెట్టు.
- Besides ; casi is the vernacular name for Benares.
- The vernacular Education Society in Bengal, retains the name vernacular untranslated, both in the Bengali and the Persian characters.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).