vex

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, a., to tease, to beset ఆయాస పెట్టుట, తొందరపెట్టుట, అసహ్యపెట్టుట, వేధించుట, బాధించుటగ, this vexed him much but he said nothing ఇందువల్ల వాడికి నిండా చీదర వచ్చినది అయితే వాడు వొకటీ అనలేదు.

  • you have nothing to vex you తమకు వొక తొందరలేదు.
  • he has nothing to vex him ; he may live for a hundred years ఆయనకేమి తొందరలేదు ఆయన నూరేండ్లు బ్రతుకవచ్చును.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vex&oldid=949096" నుండి వెలికితీశారు