vexed

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, troubled, grieved తొందరపడ్డ, సంకటపడ్డ, ఆయాసపడ్డ.

  • I was much vexed at this యిందున గురించి నాకు నిండా తొందరగా వుండినది.
  • in a sea vexed with storms గాలి వాన యొక్క తొందర గల వొక సముద్రములో.
  • this is a much vexed question యిది నిండా పీకులాడినారు.
  • he was vexed at the expense of building this house యీ యిల్లు కట్టడములో ఆయన వ్రయమును గురించి అతని మనసుకు నిండా ఆయాసమైనది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=vexed&oldid=949099" నుండి వెలికితీశారు