Jump to content

viaticum

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పాథేయము, దారి బత్తెము, దీన్నిపట్టి కాతోలిక్కు మతస్థుడైన వాడికి అవసానకాలమందు చేసే వొక కర్మమునకు అర్థమైనది the priest gave him his viaticum వానికి చరమ దశలో పాదిరి ప్రాయశ్చిత్తము పెట్టించినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=viaticum&oldid=949105" నుండి వెలికితీశారు