vindicate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to justlfy ; to clear పునీతుణ్నిగా చేసుట, నిర్ధుష్టుణ్నిగా చేసుట, దోషవిమోచనము చేసుట, దోషము లేదని తీర్చుట.
- they vindicated him అతనిమీద తప్పులేదనిఅగుపరచినారు.
- he vindicated himself తనమీద తప్పులేదని నిరూపించినాడు.
- this receipt vindicated him అతనిమీద తప్పు లేదని యీ రశీదుచేత తెలిసినది.
- the event vindicated his conduct యిట్లా సంభవించినందువల్ల వాడు చేసినది తప్పు కాదని యేర్పడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).