vindication
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, justification సమాధానము, దోషనివారణము, విముక్తి, విమోచనము.
- this is a vindication of his conduct వానియందు తప్పులేదని యిందువల్ల తెలిసినది.
- this is no vindication of your conduct నీవు చేసిన దానికి యిది సమాధానము కాదు.
- as a vindication of his conduct he pleaded the orders given him నీవు చేసిన దానికి యేమి సమాధానమని అడిగితే, నాకు వచ్చివుండే ఆజ్ఞేనన్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).