violate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to injure, to infringe, ravish చెరుపుట, భ్రష్టుచేసుట, అతిక్రమముచేసుట, బలాత్కరించుట.
- he violated the law in doing this దీన్ని చేయడములో శాస్త్ర భంగము చేసినాడు.
- he violate this oath ప్రమాణ భంగము చేసినాడు.
- they violated his tomb in which he reposed ఆయనను పూడ్చిన సమాధిని చెరిపినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).