violent
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, forcible, outrageous, furious ప్రచండమైన, వడిగల, వేగముగల, సాహసమైన, చెడు, చెడ్డ.
- a violent wind నిండా వడియైనగాలి.
- you may do it without any violent effort నిండా ప్రయాస లేకుండానే దీన్ని నీవు చేయవచ్చును.
- a violent man ధూర్తుడు, సాహసము, దుర్జనుడు.
- violent conduct దౌర్జన్యము.
- a violent blow మంచిదెబ్బ, చెడుదెబ్బ.
- he laida hands on them వాండ్లమీద దౌర్జన్యము చేసినాడు.
- he laid violent hands on the money ఆ రూకలను గుంజుకొన్నాడు, అపహరించినాడు.
- he laid a hands on himself తన్ను తానే చంపుకొన్నాడు.
- a violent death దుర్మణము.
- a violent cold చెడ్డజలుబు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).