virtual

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, effectual, being in substance వాస్తవికమైన, ప్రకాంతరమైన, జాడగా వుండే.

  • his letter does not confess the debt in plain words, but it is a virtual acknowledgemnet వాని జాబువల్ల శబ్దతః ఆ అప్పును వొప్పుకోక పోయినప్పటికిన్ని తాత్పర్యతః వొప్పుకొన్నట్టుగానే వున్నది.
  • transportation is virtual death నీళ్ళమీదికి పంపడము వురిదీయడమునకు తుల్యమే.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=virtual&oldid=949205" నుండి వెలికితీశారు