vitiation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, depravation; corruption చెరపడము, భ్రష్టుచేయడము.
- a rendering invalid దుర్భలము చేయడము.
- by the vitiation of the air గాలి చెడిపోయినందున, అనగా దుర్గంధము కలగడమువల్ల.
- vitiation of language గ్రామ్యము.
- through the vitiation of their morals వాండ్లనీతి చెడి పోయినందున.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).