vitious
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, vicious, corrupt, immoral, wicked, refractory దుర్మార్గమైన, దుష్ట, చెడ్డ, దౌర్జన్యమైన.
- a vitious man దుష్టుడు.
- vitious acts దుష్కార్యములు.
- a vitious horse కొంటె గుర్రము.
- this is vitious meaning of the word యిది ఆ మాటకు అపార్థము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).