viva-voce

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, నోటిమాటగావుండే.

  • a viva voce examination వ్రాత మూలకముగా కాకుండా నోటి మాటలుగా చేసిన విమర్శ.
  • he was examined partly in written exercises and partly viva voce అతణ్ని కొంత మట్టుకు వ్రాత మూలకముగా నున్ను కొంత మట్టుకు నోటి మాటలుగానున్ను పరీక్షించమైనది.
  • he was invited to a viva voce discussion మాట్లాడుతూ వుందాము రమ్మని వాణ్ని పిలిచినారు.


మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=viva-voce&oldid=949252" నుండి వెలికితీశారు