vivid

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, lively, bright ప్రకాశమైన, ఉజ్వలమైన, తళతళలాడే.

  • vivid flashes of lightning పశిచ్చు పశిచ్చు మనే మెరుపులు.
  • I have a vivid recollection of thisయిది నాకు బాగా జ్ఞప్తి వున్నది.
  • a vivid resemblance తద్వత్తుగా వ్రాసినది.
  • I have a vivid remembrance of his Kindness వాడు చేసిన వుపకారము నేను యెంత మాత్రము మరిచిపోలేదు, నా మనసున నాటి వున్నది.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=vivid&oldid=466690" నుండి వెలికితీశారు