volley
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a number of darts, balls, or words sent together ఒకవరుసగా వేసిన అనేక బాణములు, గుండ్లు, తిట్లు.
- they fired three vollies of guns పిరంగులు మూడ వరసలు కాల్చినారు.
- a volley of arrows వొక దెబ్బన వేసిన అనేక బాణములు.
- a volley of curses లక్షతిట్లు, గంపెడుతిట్లు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).