voluntary
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, acting by choice స్వేచ్ఛగాచేసే, కావలెనని తనకు తానే చేసే.
- a voluntary obligation వ్రతము.
- In Col.II.17.voluntary humility (here the word voluntary is omitted) నమ్రత.A+.
నామవాచకం, s, a piece of musick played at will ఒక విధమైన సంగీతము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).