vouch
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to state as an opinion ; to attest, to maintain ప్రమాణముగా చెప్పుట, సాక్షిచెప్పుట, రూఢిగా చెప్పుట.
- can you vouch for this ? యిందుకునీవు వుత్తరవాదిగా వుండగలవా.
- I will vouch for it, that he paid the money రూకలు చెల్లించినాడని నేను గట్టిగా నమ్మినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).