Jump to content

wag

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, a., to shake కదిలించుట, ఆడించుట.

  • the dog wagged his tail కుక్క తోకను ఆడించినది.
  • they wagged their heads at him వాణ్ని చూచి వాండ్లు యెగతాళిగా తల ఆడించినారు.

క్రియ, n., to play, to move ఆడుట, కదులుట. నామవాచకం, s., a jester హాస్యగాడు, ఎగతాళి చేసివాడు, నవ్వించేవాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=wag&oldid=949364" నుండి వెలికితీశారు