waiter
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, an attending servant పనివాడు.
- a tide waiter (an officer who watches the lading of goods at the custom house సురుకులు దిగుమతి అయ్యేటప్పుడు కావలి వుండే బంట్రోతు.
- a dumb waiter బల్ల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).