Jump to content

wake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to get up మేలుకొనుట.

  • when he woke in the morning తెల్ల వారి మేలుకోగానే, నిద్రలేవగానే.

క్రియ, విశేషణం, to arouse నిద్రపలేపుట.

  • the noise woke me ఆ సందడివల్ల మేలుకొన్నాను.
  • I tried but I could not wake him నేను యేమి చేసినా వాడు మేలుకోలేదు.
  • to perform funeral rites ఉత్తరక్రియలు చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wake&oldid=949388" నుండి వెలికితీశారు