Jump to content

walk

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, to go నడుచుట.

  • at first the horse was galloping, but now he is walking ముందర గుర్రము పరుగెత్తుతూ వుండినది, యిప్పుడు నడగా పోతున్నది.
  • they say, that his ghost walks వాడు దయ్యముగా తిరుగుతున్నాడంటారు.
  • to walk about తిరుగుట.
  • to walk away వెళ్ళుట.
  • Sir, walk in అయ్యా లోపలికి దయచేయండి.
  • he walked out at noon మధ్యాహ్నము బయిట తిరగ పోయినాడు.
  • he was walking to and fro యిక్కడికి అక్కడికి తిరుగుతూ వుండినాడు.

క్రియ, విశేషణం, to carry along నడిపించుట.

  • he walked the garden all day పగలంతా తోటలో తిరుగుతూ వుండినారు.
  • he walked the journey నడిచి పోయినాడు.

నామవాచకం, s, act of moving by steps నడక, గమనము.

  • a gait or method of walking నడిచే వైఖరి, నడిచేరీతి.
  • a path శాల.
  • there were three walks in the garden ఆ తోటలో మూడుశాలలు వేశి వుండినవి.
  • will you take a walk ? నాతో కూడా కొంత దూరము వస్తారా.
  • behaviour or conduct నడత, మర్యాద, నీతి.
  • course of life or pursuit అధికారము, శక్తి.
  • a sheep walk (which is high and dry land where sheep are pastured) గొర్రెలు మేశే ప్రదేశము.
  • this is quite out of his walk యిది వాని అధికారములో లేదు, అనగా యిది వానికి అసాధ్యము.
  • this is not within the walk of the historian యిది ఆ కథికుని యొక్క అధికారములో లేదు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=walk&oldid=949394" నుండి వెలికితీశారు