wanted
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, needed; desired కావలసిన, అగత్యమైన, అక్కరగావుండే, లేకవుండే.
- how much will be wanted ? యెంతపట్టును.
- I am not wanted ! నేను అక్కర లేదుగదా.
- no answer is wanted పత్యుత్తరము అక్కరలేదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).