wanting
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, needing; deficient అక్కరగా వుండే, గావలసి ఉండే, తక్కువగా వుండే, లేకేవుండే, లోపముగా వుండే, వెలితిగా వుండే.
- the book that is a wanting లేక వుండే పుస్తకము, లేని పుస్తకము.
- it is wanting అది లేక వున్నది, కావలసివున్నది.
- one thing is wanting వొక్కటే తక్కువ.
- he is always wanting to go to his mother వాడు యేవేళా తల్లి దగ్గిరికి పోవలెనంటాడు.
- wanting to go there అక్కడికి వెళ్ళవలసి.
- how canyou be so wanting to yourself? నీవు యిట్లా పాలు మాలడము యెటువంటిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).