ward
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, watch, guardianship, district; part of a lock or key, a person under a guardian కాపు, కావలి, సంరక్షకత్వము,పేట, తాళపు చెవి సందు, బీగపుగంటి, తాళములో మారు బీగము పట్టకుండావుండడమునకై అతికివుంచే యినప తునక, సంరక్షణలో వుండే వాడు.
- they kept watch and ward కావలిగా తిరిగినారు.
- a bear ward వెలుగ్గొడ్డును పెంచేవాడు.
- they put him in ward వాణ్ని చెరలో పెట్టినారు.
- he is a ward of my fathers వాడు మా తండ్రి సంరక్షణలో వుండే పిల్లగాడు.
క్రియా విశేషణం, వైపుకు, తట్టుకు.
- ward or heavenwards ఆకాశమునకై,homeward or home wards యింటివైపుగా.
- god ward యీశ్వర విషయమునందు, దేవుని యెడల northwards ఉత్తరముగా.
- eastwards తూర్పుగా, తూర్పువైపుగా.
- towards me నాకై, నా తట్టుకై.
- they were good towards him వాని యెడల మంచివాండ్లుగా వుండినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).