warlike
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, adapted to war, military యుద్ధసంబంధమైన, యుద్ధార్హమైనన, యుద్ధోపయోగమైన, శౌర్యముగల, శూరత్వముగల.
- warlike preparations యుద్ధ సన్నాహములు.
- they are a warlike people వాండ్లు శూరులు.
- I heard the warlike sound of a trumpet యుద్ధ సంబంధమైన కాహళీ స్వనమును విన్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).