warm
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, a little hot వెచ్చని, ఉష్ణమైన.
- warm water వేణ్నీళ్ళు.
- warm weather యెండ కాలము.
- before the food was warm he removed it యింకా వెచ్చకాక మునుపే దాన్ని తీశివేసినాడు.
- warm climate ఎండ అధికముగా వుండే దేశము.
- warm bath వేణ్నీళ్ళ స్నానము.
- zealous శ్రద్ధగల, ఆశగల.
- a warm friend మంచి స్నేహితుడు.
- he gave me a warm reception నన్ను నింఢా విశ్వాసముగా సన్మానించినాడు.
- the battle was warm యుద్ధము నిండా ముమ్మురముగావుండినది.
- a warm engagement ముమ్మరముగా వుండే యుద్ధము.
- ardent ఉగ్రమైన.
- warm words ఉగ్రమైన మాటలు, కోపముగా చెప్పిన మాటలు.
- a warm temper ముంగోపము.
- he became warm or angry ఆయనకు కోపము వచ్చినది.
- he grew warm ఆయనకు కోపము వచ్చినది.
- warm hearted, kind, good విశ్వాసముగల, దయగల.
క్రియ, విశేషణం, to heat a little తప్తము చేసుట, కాచుట, వెచ్చచేసుట.
- he warmed his hands చేతులను కాచుకొన్నాడు.
- It warms my heart to see thisదీన్ని చూచి నా మసను కరిగినది, నాకు దయవచ్చినది.
- this warmed his heart యిందువల్ల వాడి మనసు కరిగినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).