warmth
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a little heat వెచ్చన, ఉష్ణము.
- from the warmth of the room ఆ యింట్లో నిండా కాకగా వుండేటందువల్ల.
- form the warmth of theweather నిండా యెండగా వున్నది గనక.
- eagerness, ardour ఉగ్రము.
- warmth of imagination మనోద్రేకము.
- warmth of temper, i.
- e.
- passionateness ఆగ్రహము.
- warmth of constitution (a bad word) lasciviouness కామోద్రేకము.
- from the warmth of his language వాడు నిండా కోపముగా మాట్లడి నందువల్ల, వాడు నిండా దయగా మాట్లాడినందువల్ల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).