Jump to content

warn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to caution, to give notice, to tell ఐచ్చరికచేసుట, తెలియచేసుట, చెప్పుట, బుద్ధి చెప్పుట, ఎరుకచేసుట.

  • I warn younot to do so again తిరిగీచేస్తివా చూడు.
  • this chill warns me of feverయీ చలిని చూస్తే జ్వరము వచేటట్టు వున్నది.
  • I warn you that you had betterdo so నీవు అట్లా చేయక పోవడము మంచిది కాదు సుమీ.
  • they warned him out ofthe town వాణ్ని పట్టములోనుంచి వెళ్ళగొట్టినారు, వెలివేసినారు.
  • they warnedhim off the field వాణ్ని అక్కడనుంచి వెళ్ళగొట్టినారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=warn&oldid=949446" నుండి వెలికితీశారు