warrant

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to authorize సెలవిచ్చుట, అనుమతియిచ్చుట, ఉత్తరువుచేసుట, అధికార మిచ్చుట.

  • his Dictionary warrants this word యీ మాటకు ఆయన నిఘంటువు ఆధారముగా వున్నది, సాధకముగా వున్నది.
  • the evidence does not warrant this decision యీ తీర్పుకు ఆ సాక్ష్యము ఆధారము కాలేదు.
  • this will warrant you in paying the money ఆ రూకలను చెల్లించడానకు నీకు యిది ఆధారముగా వుండును.
  • I do not see nay thing that warrants this conclusion యీ తీర్పుకు ఆధారముగా నాకేమి అగుపడలేదు.
  • I warrant you! అనగా of course, naturally సుమీ.
  • he had ten horses and fifty servants I warrant you! పది గుర్రాలనున్ను యాభై మంది పని వాండ్లనున్ను పెట్టుకొని యుండినాడు సుమీ.
  • I warrant you he thought I was dead నేను చచ్చినానను కొన్నాడు సుమీ.
  • study these books and I will warrant your learning the language యీ పుస్తకాలను చదువు నీకు యీ భాష రాకుంటే నన్ను అడుగు.
  • this letter will warrant you to receive the money ఆ రూకలు తీసుకోవడానకు యీ జాబువల్ల నీకు అధికారము కలుగుతున్నది.

నామవాచకం, s, a precept for arresting a person by authorityఒకణ్ని పట్టడమును గురించి అధికారివల్ల యివ్వబడ్డ ఆజ్ఞా పత్రిక.

  • the magistrate gave a warrant to apprehend the thieves ఆ దొంగలను పట్టడానకు పోలీసు అధికారి వొక అధికార పత్రికను యిచ్చినాడు.
  • voucher దస్తావేజు, సాధకము.
  • this letter is my warrant యీ జాబు నాకు ఆధారము, సాధకము.
  • right ధికారము.
  • I had his warrant for paying the money ఆ రూకలను చెల్లించడమునకు అతని సెలవు వున్నది.
  • what warrant have you for this interpretation? యిట్లా అర్థము చేయడమునకు నీకేమి ఆధారము.
  • or privilege యిజారా.
  • A warrant was granted to him for supplying the palace with firewood నగరికి కట్టెలు వేయడమునకు వానికి వొక కవులు యివ్వబడ్దది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=warrant&oldid=949451" నుండి వెలికితీశారు