Jump to content

watch

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, forbearance of sleep; guard sentinel; time of guarding; a pocket time piece, జాగరము, కావలి, కావలివాడు, కావలి వుండవలసిన కాలము, చిన్నగడియారము.

  • there are eight watches in the day దినానికి యెనిమిది ఝాములు.
  • you must keep a strict watchafter him నీవు వాని విషయములో నిండా జాగ్రతగా వుండవలసినది.
  • they kept watch కావలివుండినారు.
  • keep a watch over your tongue నోరు ఆచి మాట్లాడు,జాగ్రతగా మాట్లాడు.

క్రియ, నామవాచకం, to keep guard, not sleep, to look with expectation కావలివుండుట, మేలుకొని వుండుట, జాఘరము చేసుట, కనిపెట్టుకొని వుండుట ఎదురు చూచుట.

  • he watched against wolves తోడేండ్ల రాకుండా కనిపెట్టుకొని వుండినాడు.

క్రియ, విశేషణం, to guard, to tend కాపాడుట, కాచుట.

  • he watches the sheep గొర్రెలను కాస్తాడు.
  • he watched the house ఆ యింటికి కావలి వుండినాడు.
  • they watched an opportunity సమయము చూస్తూవుండినారు.
  • I saw I was that he was watching me నా మీదనే కన్నుగా వున్నాడని నేను కనుక్కొన్నాను.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=watch&oldid=949483" నుండి వెలికితీశారు