Jump to content

watchword

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

n., s., a sentinel\'s nightword పారావాడికి చెప్పే సంకేత వాక్యము, తమ వాడనిన్ని పరాయివాడనిన్ని తెలియడమునకై చెప్పిపెట్టే సంకేతవాక్యము, ముఖ్యమైనమాట, a cant word పరిభాష.

  • among the Hindus caste is their watchword హిందువులకు కులమే ముఖ్యము, ప్రధానము.
  • the word Tiru is used as a watchword among the Vishnavas తిరు అనేది వైష్ణవులు చెప్పే పరిభాష.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=watchword&oldid=949494" నుండి వెలికితీశారు