watered
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, irrigated నీళ్ళపార్చబడ్డ, నీళ్ళకట్టబడ్డ.
- a watered field నీళ్ళుపారేపొలము.
- the gardens that are watered from the river యేటి నీళ్ళు పారేతోటలు.
- fields that are watered by rivers నదీమాతృకములైన పొలములు, యేటినీళ్లు పారేపొలములు.
- watered silk డమాసు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).