watering
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, wetting or making moist నీళ్లు చల్లడము, నీళ్ళుకట్టడము, నీళ్ళుపోయడము.
- a watering place స్నానము చేయడమునకై పొయ్యేస్థలము, అనగా విలాసార్థముగా పట్టణమునకు భైటపొయ్యే స్థలము.
- Eunore is called a watering place యెరణావూషు చెన్న పట్టణము నుంచిదొరలు వేడుకగా పొయ్యే స్థలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).