weak
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, feeble; wanting discernment; soft, not stiff;not powerful; inconclusive దుర్బలమైన, జబ్బైన, బలహీనమైన, నీరసమైన, మాంద్యమైన.
- he is very weak వాడు నిండా దుర్బలముగా వున్నాడు, అశక్తుడుగా వున్నాడు.
- I am very weak to-day యీ వేళ నాకు నిస్త్రాణగా వున్నది.
- this regiment is now weak యీ పటాలములో యిప్పుడు సిపాయీలు తక్కువగా వున్నారు.
- the boat had a weak crew ఆ పడవకు పడవ వాండ్లు కొంచెముగా వుండినారు.
- the beer is very weak యీ సారాయిలో కారము లేదు, నీరసముగా వున్నది.
- he spoke in a weak voice హీన స్వరముగా మాట్లాడినాడు.
- the weak side దుర్గుణము, జబ్బు, లోపము, దౌర్భల్యము.
- his weak side is avarice వాడికి వుండే దుర్గుణము అత్యాశ.
- they attacked the fort on its weak side ఆ కోట బలహీనముగా వుండే చోటు చూచిపైబడ్డారు.
- vaity is their weak side వాండ్లలో వుండే తక్కువ యేమంటే గర్వము.
- or silly, foolish జబ్బైన, తెలివిమాలిన.
- weak women act in this manner తెలివిమాలిన స్త్రీలు యిట్లా చేస్తున్నారు.
- he is a weak man వాడు జబ్బు మనిషి, యెత్తువారి చేతి బిడ్డ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).